ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) హాల్ టిక్కెట్లు విడుదల: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులుగా చేరాలనుకునే వారి కలలు నిజం చేసుకునే దిశగా మరో అడుగు ముందుకు వేయబడింది. ఏపీ టెట్ హాల్ టిక్కెట్లు తాజాగా విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్‌లో పరీక్ష కేంద్రం వివరాలు, నిర్దేశించిన సమయం మొదలైన ముఖ్య వివరాలు ఉంటాయి.
ఈ పరీక్ష అక్టోబర్ 3 నుంచి 20 వరకు వివిధ కేంద్రాలలో నిర్వహించబడుతుంది. పరీక్షలో భాష, గణితం, సైన్స్ వంటి విభాగాలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి నిర్దిష్ట మార్కులు కేటాయించబడతాయి. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే ముందు కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలి.
హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్చేస్కోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి…