తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న యోగితా రాణాను విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. అక్కడ అదనపు బాధ్యతల్లో ఉన్న ఎన్. శ్రీధర్ ను ఎన్. శ్రీధర్ ను మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఆ స్థానంలో పని చేస్తున్న సురేంద్ర మోహన్ ను రవాణా శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు. బుధవారం రాత్రి విడుదలైన ఈ ఉత్తర్వులను గురువారం ఉదయం బయట పెట్టారు.
Advertisement