శంషాబాద్‌ విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌

మహిళా ప్రయాణికురాలికి గుండెపోటు రావడంతో అత్యవసర ల్యాండింగ్‌ ...విమానాశ్రయంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి;

Advertisement
Update:2025-03-05 14:17 IST

శంషాబాద్‌ విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. మహిళా ప్రయాణికురాలికి గుండెపోటు రావడంతో దోహా నుంచి బంగ్లాదేశ్‌ వెళ్తున్న విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ఆమెను వెంటనే విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందారు. 

Tags:    
Advertisement

Similar News