ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం..మాజీ ఎమ్మెల్యే మనవడు మృతి
మాజీ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు;
Advertisement
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం నెలకొంది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ మాజీ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. హైదరాబాద్ శివారులోని గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్ పై లారీని వెనక నుండి కారు ఢీకొట్టింది. దీంతోకనిష్క్ రెడ్డి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Advertisement