అహోబిలం ఆలయాన్ని దర్శించుకున్న మెగాహీరో
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సినీ హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు.
Advertisement
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాల్లో సాయి తేజ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
Advertisement