పవన్‌ కళ్యాణ్ కు వైరల్‌ ఫీవర్‌

ప్రకటించిన ఏపీ డిప్యూటీ సీఎం ఆఫీస్‌

Advertisement
Update:2025-02-05 18:24 IST

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వైరల్‌ ఫీవర్‌తో బాధ పడుతున్నారు. జ్వరంతో పాటు ఆయన స్పాండిలైటిస్‌తో బాధ పడుతున్నారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ల సూచన మేరకు ఆయన ఇంట్లోనే రెస్ట్‌ తీసుకుంటున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వైరల్‌ ఫీవర్‌తో కారణంగా గురువారం నిర్వహించే ఏపీ కేబినెట్‌ సమావేశానికి పవన్‌ కళ్యాణ్‌ హాజరుకాకపోవచ్చని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News