జీహెచ్‌ఎంసీ అధికారులతో మంత్రి పొన్నం సమావేశం

గ్రేటన్ పరిధిలోని శాసన సభ్యులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు

Advertisement
Update:2025-01-12 11:34 IST

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో గ్రేటన్ పరిధిలోని శాసన సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. నూతన రేషన్ కార్డుల ప్రక్రియపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటే జీహెచ్ఎంసీ మేయర్ కీలక అధికారులు సైతం పాల్గొనగా వివిధ అంశాలపై చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News