చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

2017 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణ బకాయిలను మాఫీ చేయనున్నట్లు ఉత్తర్వులు;

Advertisement
Update:2025-03-09 17:45 IST

తెలంగాణలో చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చేనేత కార్మికులకు రూ. 33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు రూ. లక్ష వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నది. 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణ బకాయిలను మాఫీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Tags:    
Advertisement

Similar News