టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌ మహిళల జట్టుతో భారత మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో తలపడుతున్నది

Advertisement
Update:2025-01-10 11:18 IST

రాజ్‌కోట్‌ వేదికగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌ మహిళల జట్టుతో భారత మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో తలపడుతున్నది. టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నది. టీమిండియాను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఐర్లాండ్  ఓపెనర్లు సారా ఫోర్బ్స్‌, గాబా లూయీస్‌ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. నాలుగుఓవర్లు ముగిసే సమయానికి 27 రన్స్‌ చేసింది.సారా ఫోర్బ్స్‌( 9*) కెప్టెన్ గాబా లూయీస్‌ (16*) క్రీజులో ఉన్నారు. 

జట్లు

భారత్‌: స్మతి మంధాన, ప్రతీక రావల్‌, హర్లీన్‌ డియోల్‌, జెమీమా రోడ్రిగ్స్‌, తేజల్‌, రిచా ఘోష్‌, దీప్తి శర్మ, సయాలి, సైమా, ప్రియా మిశ్ర, తితాస్‌ సాధు

ఐర్లాండ్‌: సారా ఫోర్బ్స్‌, గాబా లూయీస్‌, ఉనా రేమండ్‌, ఒర్లా, లారా డెలాని, లె పాల్, రైలీ, ఆర్లెన్‌ కెల్లీ, జార్జీనా, ఫ్రెయా సార్జెంట్‌ , ఐమీ మాగైర్‌

Tags:    
Advertisement

Similar News