కేటీఆర్ క్వాష్ పిటిషన్.. 15వ తేదీన విచారిస్తాం
సుప్రీం కోర్టు సీజేఐ ధర్మాసనం
Advertisement
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.రేపు విచారించాలన్న కేటీఆర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తిని తిరస్కరించింది, ఈ నెల 15న లిస్ట్ చేసినందున ఆ రోజే విచారిస్తామని సీజేఐ ధర్మాసనం చెప్పింది. అంతకుముందు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
Advertisement