ముంబయి పడవ ప్రమాదం.. ఇద్దరు మృతి
80 మంది సురక్షితం.. ముగ్గురి పరిస్థితి విషమం
Advertisement
ముంబయి తీరంలో ఫెర్రీ మునక ఘటనలో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. నేవీ, కోస్ట్‌గార్డ్, మైరెన్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా వెళ్తుండగా ఫెర్రీని స్పీడ్ బోట్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్రెరీలో సిబ్బంది సహా 85 మంది ఉన్నారు. ఇప్పటివరకు 80 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు.
Advertisement