కోకాపేటలో భారీ అగ్ని ప్రమాదం

కోకాపేటలో ఉన్న జీఏఆర్‌ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది.;

Advertisement
Update:2025-03-15 20:38 IST

హైదరాబాద్ పరిసరాల్లో కోకాపేటలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కోకాపేటలో ఉన్న జీఏఆర్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఐటీ ఉద్యోగులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసే ప్రయత్నం చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News