పరువు నష్టం దావా కేసు.. విచారణకు హాజరైన మంత్రి సురేఖ
మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేసిన నటుడు నాగార్జున
Advertisement
నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావాలో విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఫోన్‌ట్యాపింగ్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో మంత్రి సురేఖ గతంలో నాగార్జున కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నాంపల్లి కోర్టులో దావా వేసిన నాగార్జున కుటుంబసభ్యులతో కలిసి వాంగ్మూలం ఇచ్చారు. ఇదేఅంశంపై ఇరువర్గాల న్యాయవాదుల మధ్య వాదనలు జరుగుతుండగా.. ఇవాళ మంత్రి సురేఖ విచారణకు హాజరయ్యారు.
Advertisement