మహిళను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నార్సింగి పోలీసులు

Advertisement
Update:2025-01-14 14:04 IST

నార్సింగ్‌ పరిధిలో దారుణం జరిగింది. ఓ మహిళ హత్యకు గురైంది. ఆమెను హత్య చేసిన యువకుడు ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పుప్పాలగూడలో చోటుచేసుకున్నది. అనంత పద్మనాభస్వామి ఆలయం సమీపంలోని గుట్టల వద్ద ఇద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags:    
Advertisement

Similar News