మిల్కీ బ్యూటీ మెరుపులు.. నయనతార ఆటవిడుపు
తమన్న లేటెస్ట్ ఫొటోషూట్.. అనన్య నాగళ్ల కొత్త వీడియో.. భర్తతో కలిసి నయనతార విదేశీ పర్యనట
Advertisement

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..
Advertisement