నటుడు మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

చిత్తూరు జిల్లా రంగంపేటలోని తన విద్యా సంస్థ విద్యానికేతన్‌లో జరిగిన సంక్రాంతి సంబరాలో నటుడు మోహన్ బాబు పాల్గోన్నారు.

Advertisement
Update:2025-01-08 16:30 IST

ఫ్యామిలీ గొడవలు, జర్నలిస్టు రంజిత్ పై అతని లోగో మైక్ తీసుకుని దాడి చేసి గాయపర్చిన వ్యవహారంలో టాలీవుడ్ నటుడు మోహన్ బాబు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. తాజగా చిత్తూరు జిల్లా రంగంపేటలోని తన విద్యా సంస్థ విద్యానికేతన్‌లో జరిగిన సంక్రాంతి సంబరాలో నటుడు మోహన్ బాబు పాల్గోన్నారు. సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులో మాట్లాడుతూ రాయలసీమ రామన్న చౌదరిలో ఓ డైలాగ్ ను గుర్తు చేస్తూ దానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు.

గతం గతః అని..నిన్న జరిగింది మర్చిపోయి..ఈ రోజు ఏం చేయాలనుకోవాలి..రేపు చేయాల్సిన మంచి పనుల గురించి ఆలోచించాలని..అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. తన విద్యా సంస్థ విద్యానికేతన్‌లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు సందడి చేశారు. ఓ జర్నలిస్టుపై దాడి కేసులో కొద్ది రోజులుగా బెయిల్ కోసం అజ్ఞాతంలో ఉన్న మోహన్ బాబు తాజాగా సంక్రాంతి వేడుకల్లో ప్రత్యక్షమవ్వడం ఆసక్తి రేపింది. కుతూరు మంచు లక్ష్మి కూడా ఈ వేడుకల్లో తండ్రితో పాటు కనిపించారు. తన విద్యా సంస్థ విద్యానికేతన్‌లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు సందడి చేశారు. ఓ జర్నలిస్టుపై దాడి కేసులో కొద్ది రోజులుగా బెయిల్ కోసం అజ్ఞాతంలో ఉన్న మోహన్ బాబు తాజాగా సంక్రాంతి వేడుకల్లో ప్రత్యక్షమవ్వడం ఆసక్తి రేపింది. కుతూరు మంచు లక్ష్మి కూడా ఈ వేడుకల్లో తండ్రితో పాటు కనిపించారు. 

Tags:    
Advertisement

Similar News