వలపు వీచికలు

Advertisement
Update:2023-11-07 12:19 IST

చిరునవ్వు

వరమివ్వు

గుండెచెరువులో జారిపడ్డ జ్ఞాపకాల గులకరాయి నువ్వు..

క్షణక్షణం

రణం

నీ తలపుల్లోనే నాకు జననం మరణం

తరాలనలా..

అలరించేలా..

దేవతలొస్తారు భువికి కొందరు అప్పుడప్పుడు నీలా..

- తుల శ్రీనివాస్

Tags:    
Advertisement

Similar News