పూరి బీచ్‌లో బడ్జెట్‌ సైకత శిల్పం

నిర్మలా సీతారామన్‌, బడ్జెట్‌ తో చిత్రించిన సుదర్శన్‌ పట్నాయక్‌

Advertisement
Update:2025-02-01 11:45 IST

కేంద్ర ప్రభుత్వం 2025 -26 ఆర్థిక సంవత్సరానికి శనివారం వార్షిక బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్న ఒడిశాలోని పూరి బీచ్‌లో సాండ్‌ ఆర్టిస్ట్‌ సుదర్శన్‌ పట్నాయక్‌ బడ్జెట్ సైకత శిల్పాన్ని చిత్రీకరించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, ''వెల్‌ కమ్‌ యూనియన్‌ బడ్జెట్‌ 2025'' అని ఈ చిత్రాన్ని రూపొందించారు. పూరీ బీచ్‌లో ఈ చిత్రాన్ని చూసిన పలువురు పర్యాటకులు అక్కడ సెల్ఫీలు దిగి తమ సోషల్‌ మీడియా ఎకౌంట్లలో పోస్ట్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News