పైల్స్ నొప్పితో బాధపడుతున్న అచ్చెం... జీజీహెచ్‌కు తరలింపు
ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ఏ1గా రమేష్ , ఏ2గా అచ్చెన్నాయుడిని చేర్చారు. అరెస్టయిన వారిని న్యాయమూర్తి ముందు ఏసీబీ ప్రవేశపెట్టింది ఏసీబీ. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఏ1 రమేష్ కుమార్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అచ్చెన్నాయుడికి ఖైదీ నెంబర్ 1573 కేటాయించారు. ఇటీవల అచ్చెన్నాయుడికి పైల్స్ ఆపరేషన్ జరిగింది. దాంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆయన్ను విజయవాడ […]
ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ఏ1గా రమేష్ , ఏ2గా అచ్చెన్నాయుడిని చేర్చారు. అరెస్టయిన వారిని న్యాయమూర్తి ముందు ఏసీబీ ప్రవేశపెట్టింది ఏసీబీ. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఏ1 రమేష్ కుమార్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అచ్చెన్నాయుడికి ఖైదీ నెంబర్ 1573 కేటాయించారు. ఇటీవల అచ్చెన్నాయుడికి పైల్స్ ఆపరేషన్ జరిగింది. దాంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆయన్ను విజయవాడ జైలు నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.