ఏపీలో భారీగా ఐపీఎస్ బదిలీలు

ఏపీ ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత మంది ఐపీఎస్‌లను ఒకే దఫా బదిలీ చేయడం ఇదే తొలిసారి. కాగా, చాలా మంది అధికారులు పదోన్నతులు కూడా పొందారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోనికి వస్తాయని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. బదిలీ స్థానం/పదోన్నతి – ఐపీఎస్ విశాఖ పోలీసు కమిషనర్‌ – ఆర్కే మీనా పోలీసులు రిక్రూట్‌మెంట్ బోర్డు […]

Advertisement
Update:2020-03-06 10:36 IST

ఏపీ ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత మంది ఐపీఎస్‌లను ఒకే దఫా బదిలీ చేయడం ఇదే తొలిసారి. కాగా, చాలా మంది అధికారులు పదోన్నతులు కూడా పొందారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోనికి వస్తాయని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

బదిలీ స్థానం/పదోన్నతి – ఐపీఎస్

  • విశాఖ పోలీసు కమిషనర్‌ – ఆర్కే మీనా
  • పోలీసులు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌ – హరీశ్‌కుమార్‌ గుప్తా
  • ఐజీ లీగల్‌ – పి.హరికుమార్‌
  • ఎస్‌బీ చీఫ్‌ – సీ.హెచ్‌.శ్రీకాంత్‌
  • మెరైన్‌ పోలీస్‌ చీఫ్‌ – ఎ.ఎస్‌.ఖాన్
  • గుంటూరు రేంజ్‌ ఐజీ – జె.ప్రభాకర్‌రావు
  • ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ – వినీత్‌ బ్రిజ్‌లాల్‌
  • ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌ – వినీత్‌ బ్రిజ్‌లాల్‌ (అదనం)
  • ప్రొవిజన్‌ లాజిస్టిక్‌ ఐజీ – నాగేంద్రకుమార్‌
  • ఇంటెలిజెన్స్‌ ఐజీ – రఘురామిరెడ్డి
  • ఏసీబీ ఐజీ – అశోక్‌కుమార్‌
  • ఇంటెలిజెన్స్‌ డీఐజీ – విజయ్‌కుమార్‌
  • సీఐడీ డీఐజీ – హరికృష్ణ
  • ఏసీబీ అడిషనల్‌ డైరెక్టర్‌ – ఎస్వీ రాజశేఖర్‌బాబు
  • ఏలూరు రేంజ్‌ డీఐజీ – కె.వి.మోహన్‌రావు
  • గుంటూరు అర్బన్‌ ఎస్పీ – రామకృష్ణ
  • నర్సీపట్నం ఓఎస్డీ – సుమిత్‌ సునీల్
  • ఏపీఎస్పీ మంగళగిరి కమాండెంట్‌ – బి.కృష్ణారావు
  • ఏపీఎస్పీ కాకినాడ కమాండెంట్‌ – అమిత్‌ బర్దార్‌
  • కర్నూలు అదనపు ఎస్పీ – గౌతమిశాలి
Tags:    
Advertisement

Similar News