బోడి గుండుతో బాలయ్య.... అభిమానులు షాక్

బాలయ్యకు అప్పట్లోనే బట్టతల వచ్చింది. సగం జుట్టు పోయినా సరే మేకప్, విగ్గుతో నిండైన జుట్టుతో కనిపిస్తారు. బయట కూడా బాలయ్య నిండైన జుట్టుతోనే దర్శనమిస్తుంటాడు. కానీ ఫస్ట్ టైం బాలయ్య బయటపడ్డాడు. పూర్తిగా గుండుతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్యను గుండుతో చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. బాలయ్య తాజాగా విడుదల చేసిన ఫొటోలో గుండు చేయించుకొని మీసాలు మాత్రం తీసేయలేదు. పూర్తి తెల్లటి దుస్తుల్లో భారీ […]

Advertisement
Update:2020-01-20 05:38 IST

బాలయ్యకు అప్పట్లోనే బట్టతల వచ్చింది. సగం జుట్టు పోయినా సరే మేకప్, విగ్గుతో నిండైన జుట్టుతో కనిపిస్తారు. బయట కూడా బాలయ్య నిండైన జుట్టుతోనే దర్శనమిస్తుంటాడు.

కానీ ఫస్ట్ టైం బాలయ్య బయటపడ్డాడు. పూర్తిగా గుండుతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్యను గుండుతో చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

బాలయ్య తాజాగా విడుదల చేసిన ఫొటోలో గుండు చేయించుకొని మీసాలు మాత్రం తీసేయలేదు. పూర్తి తెల్లటి దుస్తుల్లో భారీ మీస కట్టుతో నవ్వుతూ దర్శనమిచ్చాడు.

అయితే ఈ లుక్ బాలయ్య త్వరలోనే తీయబోతున్న బోయపాటి సినిమా కోసమా అన్న సందేహాలు ఫ్యాన్స్ లో నెలకొన్నాయి. గుండుతో బాలయ్య చేసే సాహసం ఏంటనేది త్వరలోనే తేలనుంది.

అయితే మొదటి సారి బాలయ్య ఇలా జుట్టు లేకుండా గుండుతో దర్శనమివ్వడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Tags:    
Advertisement

Similar News