దేవులపల్లి అమర్‌కు కీలక బాధ్యతలు

సీనియర్ జర్నలిస్ట్‌ దేవులపల్లి అమర్‌కు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతను అప్పగించింది. ఆయన్ను ఏపీ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాలు, జాతీయ మీడియా సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుధీర్ఘకాలంగా అమర్ సాక్షి మీడియాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.

Advertisement
Update:2019-08-22 16:05 IST

సీనియర్ జర్నలిస్ట్‌ దేవులపల్లి అమర్‌కు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతను అప్పగించింది. ఆయన్ను ఏపీ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాలు, జాతీయ మీడియా సలహాదారుగా నియమించింది.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సుధీర్ఘకాలంగా అమర్ సాక్షి మీడియాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.

Tags:    
Advertisement

Similar News