తానా సభలకోసం అమెరికాకట....

గ‌చ్చిబౌలిలోని సీసీఎస్‌లో శివాజీని విచారించిన పోలీసులు ఆయ‌న‌కు సీఆర్పీపీఎస్ 41 ప్ర‌కారం నోటీసులు అంద‌జేశారు హైకోర్టు ఆదేశాల మేర‌కు పోలీసులు ఇలా వ్య‌వ‌హ‌రించారు. ఈనెల 11న విచార‌ణ‌కు హాజ‌రు కావాలాని ఆదేశించారు. శివాజీ పాస్‌పోర్టును సీజ్ చేశారు. సీసీఎస్ పీఎస్‌ నుంచి శివాజీని పంపించివేశారు. తానా స‌భ‌ల కోసం శివాజీ అమెరికా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లార‌ని తెలుస్తోంది. అక్క‌డే 45 రోజుల‌కు పైగా ఉండాల‌ని స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. తానా స‌భల వంక‌తో అమెరికా చ‌క్కేసి కొన్ని […]

Advertisement
Update:2019-07-03 06:52 IST

గ‌చ్చిబౌలిలోని సీసీఎస్‌లో శివాజీని విచారించిన పోలీసులు ఆయ‌న‌కు సీఆర్పీపీఎస్ 41 ప్ర‌కారం నోటీసులు అంద‌జేశారు హైకోర్టు ఆదేశాల మేర‌కు పోలీసులు ఇలా వ్య‌వ‌హ‌రించారు. ఈనెల 11న విచార‌ణ‌కు హాజ‌రు కావాలాని ఆదేశించారు. శివాజీ పాస్‌పోర్టును సీజ్ చేశారు. సీసీఎస్ పీఎస్‌ నుంచి శివాజీని పంపించివేశారు.

తానా స‌భ‌ల కోసం శివాజీ అమెరికా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లార‌ని తెలుస్తోంది. అక్క‌డే 45 రోజుల‌కు పైగా ఉండాల‌ని స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. తానా స‌భల వంక‌తో అమెరికా చ‌క్కేసి కొన్ని రోజులు ఇటు వైపు రావొద్ద‌ని అనుకున్నార‌ట‌. అయితే లుక్ అవుట్ నోటీసుల జారీ నేపధ్యంలో ఎయిర్‌పోర్టులో పోలీసులకు గ‌రుడ శివాజీ అడ్డంగా ప‌ట్టుబ‌డ్డాడు.

Tags:    
Advertisement

Similar News