టీడీపీకి మరో షాక్‌... 

కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన వైసీపీలో చేరుతున్నారు. ఏపి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు. చల్లా రామకృష్ణా రెడ్డి వైసీపీలో చేరితే బనగానపల్లి నియోజకవర్గం పరిధిలో వైసీపీకి తిరుగుండదని భావిస్తున్నారు.

Advertisement
Update:2019-03-04 06:45 IST

కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన వైసీపీలో చేరుతున్నారు.

ఏపి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు. చల్లా రామకృష్ణా రెడ్డి వైసీపీలో చేరితే బనగానపల్లి నియోజకవర్గం పరిధిలో వైసీపీకి తిరుగుండదని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News