కర్నూలులో ఆకట్టుకుంటున్న ఎయిర్‌ బెలూన్ థియేటర్‌.. ప్రత్యేకతలివే...

కర్నూలులో ఎయిర్‌ బెలూన్ థియేటర్ ఆకట్టుకుంటోంది. సిటీ రైల్వే స్టేషన్ ఆవరణలో కొత్తగా దీన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ దీన్ని ప్రారంభించారు. ఎయిర్‌ బెలూన్‌ థియేటర్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఆధునిక టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. ఎయిర్‌ బెడ్స్ తరహాలోనే దీని స్ట్రక్చర్ ఉంటుంది. ఉదయం గాలి నింపితే థియేటర్‌లా మారుతుంది. అందులోనే సినిమాలు ప్రదర్శిస్తారు. రాత్రికి గాలి తీసేసి మడతపెట్టేస్తారు. 120 సీట్ల సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఏసీ సదుపాయం కూడా ఉంది. […]

Advertisement
Update:2018-12-23 05:06 IST

కర్నూలులో ఎయిర్‌ బెలూన్ థియేటర్ ఆకట్టుకుంటోంది. సిటీ రైల్వే స్టేషన్ ఆవరణలో కొత్తగా దీన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ దీన్ని ప్రారంభించారు.

ఎయిర్‌ బెలూన్‌ థియేటర్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఆధునిక టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. ఎయిర్‌ బెడ్స్ తరహాలోనే దీని స్ట్రక్చర్ ఉంటుంది.

ఉదయం గాలి నింపితే థియేటర్‌లా మారుతుంది. అందులోనే సినిమాలు ప్రదర్శిస్తారు. రాత్రికి గాలి తీసేసి మడతపెట్టేస్తారు. 120 సీట్ల సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఏసీ సదుపాయం కూడా ఉంది.

ఎయిర్‌బెలూన్ థియేటర్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దీన్ని చూసేందుకు చాలా మంది వస్తున్నారు.

 

Tags:    
Advertisement

Similar News