త్వరలో ప్రపంచమంతా ఫ్రీ వై-ఫై!

పబ్లిక్ వైఫై కోసం ఎగబడేవారు మనలో చాలామంది ఉంటారు. ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ ఫ్రీ కాబట్టి. షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్స్, ఏయిర్ పోర్ట్స్, కాఫీ షాప్స్ ఇలా చాలా ప్రాంతాల్లో ఫ్రీ వై-ఫై హాట్ స్పాట్లు అందుబాటులో ఉంటున్నాయి. కేవలం అలాంటి చోట్లనే కాకుండా….ఎక్కడంటే అక్కడ ఉచిత వైఫై లభించే ఛాన్స్ ఉందంటే ఎవరు కాదంటారు చెప్పండి. చైనాకు చెందిన లింక్ స్యూర్ నెట్ వర్క్ సంస్థ ఇప్పుడు ఇలాంటి ప్రయోగం చేయబోతోంది. దాదాపు మూడువేల […]

Advertisement
Update:2018-12-02 01:00 IST

పబ్లిక్ వైఫై కోసం ఎగబడేవారు మనలో చాలామంది ఉంటారు. ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ ఫ్రీ కాబట్టి. షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్స్, ఏయిర్ పోర్ట్స్, కాఫీ షాప్స్ ఇలా చాలా ప్రాంతాల్లో ఫ్రీ వై-ఫై హాట్ స్పాట్లు అందుబాటులో ఉంటున్నాయి. కేవలం అలాంటి చోట్లనే కాకుండా….ఎక్కడంటే అక్కడ ఉచిత వైఫై లభించే ఛాన్స్ ఉందంటే ఎవరు కాదంటారు చెప్పండి.

చైనాకు చెందిన లింక్ స్యూర్ నెట్ వర్క్ సంస్థ ఇప్పుడు ఇలాంటి ప్రయోగం చేయబోతోంది. దాదాపు మూడువేల కోట్లు ఖర్చు పెట్టి మరీ ప్రపంచమంతా ఉచిత వైఫై ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. ఇందుకుగాను 2026నాటికి 272ఉపగ్రహాలను ప్రయోగించే దిశగా అడుగులేస్తోంది.

Tags:    
Advertisement

Similar News