ఇదేం భాష?
టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. టీవీ5లో చర్చ కార్యక్రమాలు నిర్వహించే సాంబశివరావు సినీ నటీమణులను లైవ్‌లోనే ల** ముండలు అని ఆ మధ్య వ్యాఖ్యానించారు. మరో సందర్భంగా పోసాని కృష్ణమురళీతో చర్చ నిర్వహిస్తూ ఒక సందర్భంలో ఓటుకు నోటు కేసులో వీడియో టేపుల్లో దొరికింది రేవంత్ రెడ్డే కదా అంటే దాన్ని కూడా సాంబశివరావు ఖండించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోసాని టీవీ స్టూడియోలోనే చైర్ నుంచి పైకి లేచి ” ఒంగుంటా… పని కానీ” […]
టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. టీవీ5లో చర్చ కార్యక్రమాలు నిర్వహించే సాంబశివరావు సినీ నటీమణులను లైవ్‌లోనే ల** ముండలు అని ఆ మధ్య వ్యాఖ్యానించారు. మరో సందర్భంగా పోసాని కృష్ణమురళీతో చర్చ నిర్వహిస్తూ ఒక సందర్భంలో ఓటుకు నోటు కేసులో వీడియో టేపుల్లో దొరికింది రేవంత్ రెడ్డే కదా అంటే దాన్ని కూడా సాంబశివరావు ఖండించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోసాని టీవీ స్టూడియోలోనే చైర్ నుంచి పైకి లేచి ” ఒంగుంటా… పని కానీ” అంటూ నిరసన తెలిపారు.
అయితే ఇన్ని చేసినా ఆయనపై ఆ చానల్ యాజమాన్యం మాత్రం చర్యలు తీసుకోలేదు. ఆయన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్ర రవీంద్ర అనే ఒక నెటిజన్… సాంబశివరావుకు వాట్సాప్ మేసేజ్ పెట్టారు. ”మీరు తటస్థంగా ఉండండి… కనీసం చర్చల్లో నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి” అని మేసేజ్ పెట్టాడు వర్ర రవీంద్ర అనే వ్యక్తి.
దీంతో ఆగ్రహించిన టీవీ5 సాంబశివరావు సదరు వ్యక్తి కి ఫోన్ చేశారు. అందంతా ఫోన్‌లో రికార్డు అయింది. అది ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆ ఆడియో టేపు బయటకు రావడంతో అందులో సాంబశివరావు మాట్లాడిన బూతులు చూసి జర్నలిస్టులే ఆశ్చర్యపోతున్నారు.
”ల**కొడుకా. నీ అడ్రస్ చెప్పురా నీ అమ్మను దొ**. నీ పెళ్లాన్ని దె** రేపు పొద్దునే వచ్చి. నీ అడ్రస్ చెప్పు రా. నీ అమ్మ ఒక దొమ్మరి ల**. నీ పెళ్లాం ఒక దొమ్మరి ల** ము**. నీ అడ్రస్ పెట్టురా నాకొడుకా. ” అంటూ తిట్టారు జర్నలిస్ట్ టీవీ5 సాంబశివరావు.
జర్నలిస్టు అయి ఉండి ఇలాంటి భాష ఎలా మాట్లాడుతున్నారని వర్ర రవీంద్ర ప్రశ్నించగా.. మరింత రెచ్చిపోయారు టీవీ5 సాంబశివరావు.
”ల**కొడకా… నీ అమ్మను దొ**.. నీకు ఇష్టం ఉంటే టీవీ5 చూడు లేకుంటే మానేయ్. సాక్షి టీవీ చూసుకో. రేపు డీజీపీని కలిసి నీ గురించి చెబుతా. ల**కొడకా. ముందు మీ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసురా నా కొడుకా ” అంటూ సాంబశివరావు రెచ్చిపోయారు.
ఇలా దాదాపు తొమ్మిది నిమిషాల పాటు సాంబశివరావు భాష ప్రవాహం అలా సాగింది. జర్నలిస్ట్ అయి ఉండి పదేపదే దొమ్మరి కులాన్ని కించపరిచేలా సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దొమ్మరి కులం వారు దీనిపై ఆందోళనకు సిద్ధమవుతున్నారు.