ప్రేమ‌లు...అక్ర‌మ సంబంధాల హ‌త్య‌ల్లో...ఆ రాష్ట్రం ఫ‌స్ట్‌!

ప్రేమ‌లు, అక్ర‌మ సంబంధాల కార‌ణంగా జ‌రుగుతున్న హ‌త్య‌ల్లో త‌మిళ‌నాడు ఇత‌ర రాష్ట్రాల‌కంటే ముందున్న‌ద‌ని నేష‌న‌ల్ క్రైమ్ రికార్డుల బ్యూరో గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఈ రెండు కార‌ణాల వ‌ల్ల జ‌రుగుతున్న హ‌త్య‌లు…రాష్ట్రంలో జ‌రుగుతున్న‌ మొత్తం హ‌త్య‌ల్లో 17శాతం ఉన్న‌ట్టుగా తేలింది. ఇత‌ర రాష్ట్రాల‌కంటే త‌మిళ‌నాడు ఈ త‌ర‌హా హ‌త్య‌ల్లో ముందున్న‌ట్టుగా తెలుస్తోంది. అయితే 2014లో ఈ రెండు కార‌ణాల వ‌ల‌న జ‌రిగిన హ‌త్య‌లు 19.44 శాతం ఉండ‌గా 2015లో కాస్త త‌గ్గాయి. రాష్ట్రంలో 2015లో మొత్తం 1748 హ‌త్య‌లు […]

Advertisement
Update:2016-09-01 06:28 IST

ప్రేమలు, అక్ర సంబంధాల కారణంగా రుగుతున్న త్యల్లో మిళనాడు ఇత రాష్ట్రాలకంటే ముందున్నని నేషల్ క్రైమ్ రికార్డుల బ్యూరో ణాంకాలు చెబుతున్నాయి. రెండు కారణాల ల్ల రుగుతున్న త్యలురాష్ట్రంలో రుగుతున్నమొత్తం త్యల్లో 17శాతం ఉన్నట్టుగా తేలింది. ఇత రాష్ట్రాలకంటే మిళనాడు హా త్యల్లో ముందున్నట్టుగా తెలుస్తోంది. అయితే 2014లో రెండు కారణాల రిగిన త్యలు 19.44 శాతం ఉండగా 2015లో కాస్త గ్గాయి. రాష్ట్రంలో 2015లో మొత్తం 1748 త్యలు రిగాయి. సంఖ్య 2014లో 1805గా ఉంది. దాంతో త్యలు కూడా కాస్త గ్గినట్టుగా డుతోంది.

2015లో దేశవ్యాప్తంగా రిగిన సీనియర్ సిటిజన్ల త్యల్లో మిళనాడు రెండస్థానంలో ఉంది. ఇక్క ఒక్క ఏడాదే 168 మంది వృద్ధులు త్యకు గురయ్యారు. 2014లో 173మంది వృద్ధులు త్యకు గురయ్యారు. కులం కారణంగా 10 త్యలు జరిగినట్టుగా తేలింది. ఇలాంటి త్యలు రిగిన ఇత ఎనిమిది రాష్ట్రాల్లో ఇదీ ఒకటిగా ఉంది. 2014లో త్యలు 18 రిగాయి. పైన పేర్కొన్న హా త్యల్లో మిళనాడు ముందున్నా… 2015లో హింసాత్మ నేరాల విషయంలో దేశం మొత్తంమీద టు 26.7శాతం ఉంటే నేరాల టు తమిళనాడులో 17.5శాతం మాత్రమే ఉంది. 2014లో నేరాల టు దేశంలో 26.6శాతం ఉంటే మిళనాడులో 18.5 శాతంగా ఉంది. దీన్ని ట్టి ఇత రాష్ట్రాల కంటే మిళనాడులో… మొత్తంమీద హింసాత్మ నేరాల సంఖ్య క్కువగానే ఉన్నా ప్రేమలు, అక్ర సంబంధాలు, కులాల గొడలు లాంటి విషయాల్లో మాత్రం నేరాలు ఎక్కువగా రుగుతున్నట్టుగా తెలుస్తోంది.

48 గంట‌ల్లో మూడు దాడులు

48 గంటల్లో మిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఒక టీచరు త్యకు గురికాగా ఇద్దరు యువతులపై దాడులు మే ఇందుకు నిదర్శనం. తూతుకుడి జిల్లాలో ప్రాన్సినా అనే 24ఏళ్ల టీచరుని కీగన్ అనే వ్యక్తి దారుణంగా పొడిచి చంపాడు. ర్చిలో ప్రార్థ చేయడానికి చ్చిన ఫ్రాన్సినాపై దుండగుడు దాడిచేసి చంపేశాడు. ప్రేమించమంటూ వేధించిన కీగన్‌…ప్రాన్సినాకి పెళ్లి కుదిరిందని తెలియడంతో త్య చేశాడు. రువాత అతను ఒక నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

తిరుచ్చిలో కాలేజి విద్యార్థిని ఆర్ మోనికపై బాలమురుగన్ అనే వ్యక్తి త్యా ప్రత్నం చేశాడు. ఇతను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా నిచేస్తున్నాడు. బిఎస్సి మూడో సంవత్సరం దువుతున్న మోనికపై దుండగుడు త్తితో దాడి చేశాడు. అనంతరం ఇతను కూడా ఆత్మత్యా ప్రత్నం చేశాడు. మోనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మోనిక తండ్రి హెడ్ కానిస్టేబుల్గా, ల్లి బ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. మొదట్లో మోనిక, బాలమురుగన్లు ప్రేమించుకున్నారని, మోనిక తండ్రి హెచ్చరించడంతో ఆమె అతడిని దూరంగా ఉంచిందని పోలీసుల విచారలో తేలింది. మోనికమీద దాడిచేయగానే విషం తాగేసిన బాలమురుగన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రో సంఘలో 19ఏళ్ల మెడికల్ కాలేజి విద్యార్థిని నోడొనిస్పై పుదుచ్చేరిలోని ఒస్సుడులోప్రయివేటు మెడికల్ కాలేజి క్యాంపస్కి గ్గలో 19ఏళ్ల ఎజిలారన్ అనే యువకుడు దాడి చేశాడు. యువతి చేతి ణికట్టువద్ద త్తితో కోసి రారయ్యాడు. వారిద్దరూ మొద ప్రేమించుకున్నా ధ్య ఏదో విషయంమీద గొడ జరిగటంతో యువతి అతనితో మాట్లాడటం మానేసింది. ఎజిలారన్ మాత్రం ఆమెతో మాట్లాడేందుకు ప్రత్నించేవాడని తెలిసింది. నోడొనిస్ ల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నోడొనిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఎజిలారన్ రారీలో ఉన్నాడు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News