తమిళనాడు గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు
తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య పదవీకాలం ముగిసింది. దీంతో ఆయన స్థానంలో ఇన్చార్జ్ గవర్నర్‌గా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావును నియమించారు. రోశయ్యకు మరోసారి అవకాశం ఇస్తారని భావించినా అది జరగలేదు. యూపీఏ హయాంలో తమిళనాడు గవర్నర్‌గా 2011 ఆగస్టు 31న రోశయ్య బాధ్యతలు స్వీకరించారు. Click on Image to Read:
Advertisement
Advertisement