గుండెకు అనారోగ్యం ఉంటే...డెంగ్యూ మరింత ప్ర‌మాద‌క‌రం!

గుండెవ్యాధి ఉన్న‌వారికి డెంగ్యూ వ‌స్తే అది ప్రాణాంత‌కంగా మారుతుంద‌ని వైద్య ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. డెంగ్యూ జ్వ‌రం సోకిన‌వారికి ఛాతీలో అసౌక‌ర్యం, శ్వాస తీసుకోలేక‌పోవ‌టం, విప‌రీత‌మైన అల‌స‌ట లాంటి ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే ఇసిజి, ఎకో ప‌రీక్ష‌లు చేయించాల‌ని, గుండె ఆరోగ్య స్థితిని తెలుసుకోవాల‌ని వారు చెబుతున్నారు. ఒక ప‌రిశోధ‌నా అధ్య‌య‌నంలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయ‌ని న్యూఢిల్లీలోని ఫార్టీస్ హెల్త్ కేర్ లిమిటెడ్ లోని క్లినిక‌ల్ రీసెర్చి అండ్ అక‌డెమిక్స్ డీన్ ఉపేంద్ర కౌల్ తెలిపారు. అంత‌కుముందు గుండెకు […]

Advertisement
Update:2016-08-24 08:38 IST

గుండెవ్యాధి ఉన్నవారికి డెంగ్యూ స్తే అది ప్రాణాంతకంగా మారుతుందని వైద్య ప‌రిశోధ‌కులు హెచ్చరిస్తున్నారు. డెంగ్యూ జ్వరం సోకినవారికి ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోలేకపోవటం, విపరీతమైన అల లాంటి క్షణాలు ఉంటే వెంటనే ఇసిజి, ఎకో రీక్షలు చేయించాలని, గుండె ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలని వారు చెబుతున్నారు. ఒక ప‌రిశోధ‌నా అధ్య‌య‌నంలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయ‌ని న్యూఢిల్లీలోని ఫార్టీస్ హెల్త్ కేర్ లిమిటెడ్ లోని క్లినిక‌ల్ రీసెర్చి అండ్ అక‌డెమిక్స్ డీన్ ఉపేంద్ర కౌల్ తెలిపారు.

అంతకుముందు గుండెకు సంబంధించిన స్యలు లేకపోయినా డెంగ్యూ సోకినపుడు పేషంట్ల ఇసిజి, ఎకో రీక్షల్లో తేడాలు నిపించాయని, ఇక గుండె స్యలు ఉండి, డెంగ్యూకి గురయితే వారికి చికిత్స ష్టరంగా మారుతున్నని ఆయ అన్నారు. డెంగ్యూ సోకినవారిలో… గుండె కొన్ని స్యకు గురటం నుగొన్నామని, రైన చికిత్సా విధానాలతో వీటిని అధిగమించచ్చనిఅయితే ఇలాంటి ప్రమాదం ఒకటుందనిడెంగ్యూచికిత్సలో ర్చిపోకూడని ఉపేంద్ర తెలిపారు.

Tags:    
Advertisement

Similar News