ఐదు నుండి ప‌దేళ్ల కాలంలో....అర‌టి పండు అదృశ్య‌మైపోతుందా?

ప్ర‌పంచ వ్యాప్తంగా అయిదు ప్ర‌ధాన ఆహారాల్లో ఒక‌టిగా నిలిచిన అర‌టిపండు కొన్నేళ్ల‌లో క‌నిపించ‌కుండా పోతుందంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా యూనివ‌ర్శిటీకి చెందిన శాస్త్ర‌వేత్త‌లు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అర‌టి చెట్లు… ఐదు నుండి ప‌దేళ్ల లోపు కాలంలో ఫంగ‌ల్ వ్యాధుల కార‌ణంగా పూర్తిగా క‌నుమ‌రుగు కానున్నాయని వారు  హెచ్చ‌రిస్తున్నారు. ఇప్పుడు ఉన్న మూడు తీవ్ర‌మైన ఫంగ‌ల్ వ్యాధుల్లో రెండు తీవ్ర‌త‌రం కానున్నాయ‌ని, ఇవి అర‌టి పండులో ర‌సాయ‌నిక మార్పులు తెచ్చి, వాటిలోని పోష‌కాలను నాశనం చేసే […]

Advertisement
Update:2016-08-19 11:57 IST

ప్రపంచ వ్యాప్తంగా అయిదు ప్రధాన ఆహారాల్లో ఒకటిగా నిలిచిన అరటిపండు కొన్నేళ్లలో నిపించకుండా పోతుందంటున్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు విషయాన్ని వెల్లడించారు. అరటి చెట్లు… ఐదు నుండి దేళ్ల లోపు కాలంలో ఫంగల్ వ్యాధుల కారణంగా పూర్తిగా నుమరుగు కానున్నాయని వారు హెచ్చరిస్తున్నారు.

ఇప్పుడు ఉన్న మూడు తీవ్రమైన ఫంగల్ వ్యాధుల్లో రెండు తీవ్రరం కానున్నాయని, ఇవి అరటి పండులో సాయనిక మార్పులు తెచ్చి, వాటిలోని పోషకాలను నాశనం చేసే సామర్ధ్యాన్ని లిగి ఉన్నాయని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్త అన్నారు.

అరటిని నాశనం చేస్తున్నమూడు ఫంగస్లు లిసి సిగటోకా కాంప్లెక్స్గా పిలుస్తున్నారు. దీని చెట్టులోని రోగనిరోధ క్తి గ్గిపోవమే కాకుండా, ఫంగస్లోని జీవక్రియని చెట్టుకూడా సంతరించుకుంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో ఫంగస్ స్రవించే ఎంజైములు అరటి చెట్టు ణాల గోడను నాశనం చేస్తాయనిఫంగస్ అరటిలోని తీపిని, ఇత కార్బోహైడ్రేట్లను తినేస్తుందని వారు వివరిస్తున్నారు.

ఇప్పటికే వీటి కారణంగా అరటిపళ్ల రిశ్ర 40 శాతం గ్గిపోయిందని, రానున్న దేళ్లలో అరటి ళ్లు నిపించకుండా పోయే రిస్థితి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అదే రిగితే 120 దేశాల్లో 100 మిలియన్ న్నుల పంట నిలిచిపోయి ఎంతోమంది రైతులు, వ్యాపారులు జీవనాధారం కోల్పోతారు. ఇప్పుడు ఫంగస్ను ట్టుకుని వ్యాధులకు ఎదురుతిరిగే అరటి ళ్లను, వ్యాధులు రాకుండా ఆపే ముందుజాగ్రత్త విధానాలను సైంటిస్టులు నిపెట్టాల్సి ఉంది. లేకపోతే… ఎక్కడితే అక్క‌, ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే, అందరికీ చ్చే అరటి పండు మాయమై పోతుంద‌న్న‌మాట‌.

Tags:    
Advertisement

Similar News