రేప్‌ల  ఘనతలో మనది నాల్గవస్థానం.... అమెరికాలో ఇళ్లలోనే అత్యాచారాలు!

ప్రపంచంలో అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో మనదేశం నాల్గవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉంది. దీని తరువాత వరుస స్థానాల్లో దక్షిణ ఆఫ్రికా, స్వీడన్, భారత్, యునైటెడ్ కింగ్‌డ‌మ్‌, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, శ్రీలంక, ఇథోపియా ఉన్నాయి. అమెరికా…ఇంట్లోనే అత్యాచారాలు అమెరికాలో రేప్ బాధితుల్లో 91శాతం మహిళలు ఉంటే… 9శాతం పురుషులు ఉంటున్నారు. 99శాతం రేపిస్టులు మగవారు. మహిళలపై జరుగుతున్న హింసపై నిర్వహించిన జాతీయ సర్వేలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు, ప్రతి 33మంది […]

Advertisement
Update:2016-08-18 10:44 IST

ప్రపంచంలో అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో మనదేశం నాల్గవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉంది. దీని తరువాత వరుస స్థానాల్లో దక్షిణ ఆఫ్రికా, స్వీడన్, భారత్, యునైటెడ్ కింగ్మ్‌, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, శ్రీలంక, ఇథోపియా ఉన్నాయి.

అమెరికా…ఇంట్లోనే అత్యాచారాలు

అమెరికాలో రేప్ బాధితుల్లో 91శాతం మహిళలు ఉంటే… 9శాతం పురుషులు ఉంటున్నారు. 99శాతం రేపిస్టులు మగవారు. మహిళలపై జరుగుతున్న హింసపై నిర్వహించిన జాతీయ సర్వేలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు, ప్రతి 33మంది పురుషుల్లో ఒకరు తమ జీవితకాలంలో ఒక్కసారైనా అత్యాచార ప్రయత్నానికి, లేదా అత్యాచారానికి గురయినవారేనని తేలింది. ఇక్కడ బయట జరిగే రేప్కంటే ఇంట్లో జరుగుతున్నవే ఎక్కువ.

దక్షిణ ఆఫ్రికా …ప్రపంచానికి రేప్‌ల‌ రాజధాని

రేప్లు అత్యధికంగా జరుగుతున్న దేశాల్లో రెండోస్థానంలో ఉంది. దీన్ని ప్రపంచానికి రేప్ రాజధానిగా చెబుతారు. ఒక్క 2012లోనే 65వేల లైంగిక నేరాలు నమోదయ్యాయి. గత ఏడాది 4వేలమంది మహిళలను ఒక సర్వేలో ప్రశ్నించగా ప్రతి ముగ్గురిలో ఒకరు రేప్కి గురయ్యామని చెప్పారు. ఇక్కడి మెడికల్ రీసెర్చి కౌన్సిల్ చేసిన సర్వేలో 25శాతానికి పైగా మగవారు తాము రేప్ చేసినట్టుగా అంగీకరించారు. సగంకంటే ఎక్కువమంది తాము ఒకరికంటే ఎక్కువమందిని రేప్ చేశామని చెప్పారు. ప్రతి నలుగురిలో ఒకరు టీనేజీలోనే నేరానికి పాల్పడ్డామని ఒప్పుకున్నారు. పిల్లలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ రేప్ నేరానికి రెండేళ్ల శిక్ష విధిస్తారు.

స్వీడన్…వేగంగా పెరుగుతున్న లైంగిక నేరాలు

యూరప్ దేశాల్లో స్వీడన్లోనే రేప్లు ఎక్కువ. ఇక్కడ ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు అత్యాచార బాధితురాలే. 2009లో ఇక్కడ 15,700 లైంగిక నేరాలు నమోదయ్యాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 8శాతం పెరిగాయి. 2009లో అంతకుముందు పది సంవత్సరాలతో పోలిస్తేలైంగిక నేరాలు 58శాతం పెరిగాయి.

భారత్…తెలిసినవారే కబళిస్తున్నారు!

భారత్లోనూ లైంగిక నేరాలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఇక్కడ అత్యాచారం అనేది మహిళల పట్ల జరుగుతున్న సాధారణ నేరంగా మారిపోయింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2012లో భారత్లో 24, 923 రేప్ కేసులు నమోదయ్యాయి. ఇంకా నమోదు కాని కేసులు ఎన్నో ఉన్నాయని తెలుస్తోంది. కేసుల్లో 24,470 కేసుల్లో నేరస్తులు తండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగువారే కావటం గమనార్హం. 98శాతం కేసుల్లో బాధితురాలికి నేరస్తుడు తెలిసినవాడే అయి ఉంటున్నాడు. ప్రతి 22 నిముషాలకు ఒక రేప్ కేసు నమోదవుతోంది.

యుకె…అభివృద్ధిలో గొప్ప‌లు…మ‌హిళ‌ల‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు

అభివృద్ధి చెందిన దేశంలో అత్యాచారాలూ ఎక్కువే. 2013 రిలో ఇక్కడి న్యాయ మంత్రిత్వ శాఖ‌, నేషల్ స్టాటిస్టిక్స్ సంస్థ‌, హోమ్ శాఖ లిసి విడుద చేసిన నివేదిక ప్రకారం ఇంగ్లండ్ వేల్స్ల్లో ప్రతి ఏటా దాదాపు 85వేల మంది హిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఏటా నాలుగు క్ష మంది హిళలు వేధింపులకు గురవుతున్నారు. ప్రతి అయిదుగురు హిళల్లో ఒకరు ఏదో ఒక కంగా లైంగిక హింసను భ‌రించిన‌వారే.

జ‌ర్మ‌నీ…అత్యాచారాలూ…హ‌త్య‌లు!

ర్మనీ టెక్నాలజీలో ముందడుగు వేస్తున్న దేశంగా చెప్పుకుంటున్నా మానవత్వంలో ఎంత వెనుక డి ఉందో అక్కడి అత్యాచారాల లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో… ఇప్పటివకు 2క్ష 40వేలమంది హిళలు, అమ్మాయిలు రేప్ నేరాల్లో ప్రాణాలు కోల్పోయారు. ర్మన్ కేథిలిక్లు రేప్ బాధితులకు ర్భం రాకుండా మందులు తీసుకోవడాన్ని అనుమతించారు.

ఫ్రాన్స్‌…1980వ‌ర‌కు రేప్ నేర‌మే కాదు!

ఫ్రాన్స్లో 1980 రకు రేప్ని నేరంగా రిగణించేవారు కాదు. ఇక్క ఇటీవలే హిళల క్ష విషయంలో దృష్టిపెడుతున్నారు. 1980లకు పూర్వం అత్యాచారాలకు 19 తాబ్దపు నాటి నైతిక విలువలసూత్రాల ప్రకారం శిక్షలు ఉండేవి. లైంగిక వేధింపులను నేరంగా రిగణించే ట్టం 1992లోనే అమల్లోకి చ్చింది. ఏటా 75వేలమంది అత్యాచారానికి గురవుతున్నారు. దిశాతం మంది మాత్రమే పోలీసుల కు వెళుతున్నారు.

కెన‌డా…అత్యాచారాలు ఎక్కువ‌…ఫిర్యాదులు త‌క్కువ‌!

ఇక్క ప్రతి ముగ్గురు హిళల్లో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇప్పటివకు ఇక్క మోదై ఉన్న రేప్ సంఖ్య 25,16,918. అయితే ఇక్క ఆరుశాతం మంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దాన్ని ట్టి మొత్తం రేప్ నేరాల్లో ఇవి ఆరుశాతం మాత్రమేనన్న మాట‌. బ్రిటీష్ కొలంబియా న్యాయ సంస్ధ లెక్క ప్రకారం ప్రతి 17మంది హిళల్లో ఒకరు రేప్కి గురవుతున్నారు.

శ్రీలంక‌…చ‌ట్టం ప‌ట్టుకోదు!

శ్రీలంక‌లో ప్ర‌జా పోరాటం ముగిశాక కూడా భ‌ద్ర‌తా ద‌ళాలు అత్యాచారాలు, హింస‌కు పాల్ప‌డుతూనే ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఐక్యరాజ్యమితి నిర్వహించిన ఒక ర్వే ప్రకారంర్వేలో ప్రశ్నించినవారిలో 14.5శాతం మంది జీవితంలో ఏదోఒక యంలో రేప్ చేశామని చెప్పారు. రేప్ చేసిన వారిలో 96.5శాతం మంది ఎలాంటి ట్టమైన ఇబ్బందులను ఎదుర్కొనలేదని తెలుస్తోంది. 65.8శాతం రేపిస్టులు కు శ్చాత్తాపంకాని, బాధగాని లేదని చెప్పారు. 64.9శాతం మంది రేపిస్టులు ఒకసారి కంటే ఎక్కువగా నేరానికి పాల్పడ్డారు.

ఇథోపియా…అమ్మాయిలను అప‌హ‌రించి రేప్‌…పెళ్లి!

ఐక్యరాజ్యమితి నివేదిక ప్రకారం 60శాతం మంది హిళలు దేశంలో లైంగిక హింసను ఏదోఒక రూపంలో రిస్తున్నారు. ఇక్క అమ్మాయిలను ఎత్తుకెళ్లి పెళ్లిళ్లు చేసుకోవటం ఎక్కువ‌. ఇక్కడి వారు స్నేహితుల హాయంతో అమ్మాయిలను అపరించి తీసుకువెళ్లటం ర్వసాధార విషయం. ఇందుకు వారు గుర్రాలను కూడా ఉపయోగిస్తుంటారు. అపరించిన అమ్మాయిని దాచిపెట్టిఆమె ర్భం రించేవకు అత్యాచారం చేస్తారు. 11ఏళ్ల అమ్మాయిలను కూడా ఇలా ఎత్తుకుపోతుంటారు. ఇథోపియా మిలటరీపై కూడా అత్యాచార ఆరోపలు ఉన్నాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News