ఇక గుండెపోటుని నిముషంలో...నిర్దారించ‌వ‌చ్చు!

గుండెకి సంబంధించిన వ్యాధుల‌ను అత్యంత త‌క్కువ స‌మయంలో అత్యంత స‌మ‌ర్ధ‌వంతంగా క‌నిపెట్టే విధానాలు, ప‌రిక‌రాలు ఇప్పుడు మ‌న‌కు చాలా అవ‌సరం. అందుకే ద‌క్షిణ కొరియాలోని ఉల్సాన్ నేషన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీకి చెందిన శాస్త్ర‌వేత్త‌లు ఈ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేసి విజ‌యం సాధించారు. ఈ శాస్త్ర‌వేత్త‌ల్లో మ‌న భార‌త సంత‌తి శాస్త్ర‌వేత్త అభిన‌వ్ కూడా ఉండ‌టం విశేషం. వీరు ఒక ఎల‌క్ట్రిక‌ల్ ఇమ్యునోసెన్సార్ ప‌రిక‌రాన్ని క‌నుగొన్నారు. దీని ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధుల‌ను, హార్ట్ […]

Advertisement
Update:2016-08-16 09:57 IST

గుండెకి సంబంధించిన వ్యాధులను అత్యంత క్కువ మయంలో అత్యంత ర్ధవంతంగా నిపెట్టే విధానాలు, రికరాలు ఇప్పుడు కు చాలా అవసరం. అందుకే క్షిణ కొరియాలోని ఉల్సాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు దిశగా ప్రత్నాలు చేసి విజయం సాధించారు. శాస్త్రవేత్తల్లో భార సంతతి శాస్త్రవేత్త అభినవ్ కూడా ఉండటం విశేషం.

వీరు ఒక ఎలక్ట్రికల్ ఇమ్యునోసెన్సార్ రికరాన్ని నుగొన్నారు. దీని ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులను, హార్ట్ ఎటాక్స్ని ఒక్క నిముషంలో నుగొని నిర్దారించచ్చు. ఇందుకోసం వీరు కార్డియాక్ ట్రొపోనిన్ అనే ప్రొటీన్… క్తంలో ఎంత పరిమాణంలో ఉందో చూస్తారు. గుండె పోటు చ్చినపుడుక్తం డ్డట్టి….స్రవించే సీరంలో ప్రొటీన్..ఉంటుంది. ఇలాంటపుడు ఒక్క క్తపు బొట్టుని ఇమ్యునోసెన్సార్ రికరం ద్వారా రీక్షించి కార్డియాక్ ట్రొపోనిన్ రిమాణం ఎంత ఉందో తెలుసుకుంటే , ద్వారా రిస్థితి తీవ్రతని అంచనావేసే వీలుంది.

అంటే ఎలక్ట్రికల్ ఇమ్యునోసెన్సార్ రికరం హార్ట్ ఎటాక్లో… క్తం డ్డ ట్టినపుడు స్రవించే సీరంలో ఉండే ప్రొటీన్ని… క్తంనుండి క్షణాల్లో విడగొట్టి దాని రిమాణాన్ని చూపుతుంది. ఇమ్యునోసెన్సార్ విధానం ద్వారారిశీలించాల్సిన ప్రొటీన్నిఎలక్ట్రిక్ ఫోర్స్ ద్వారా త్వగా కు తెచ్చే వీలు ఉంది. దీనివఅరవై నిముషాలు వేచి ఉండాల్సిన రీక్ష ఒక్క నిముషంలో పూర్తయ్యే వీలు లుగుతుంది. ఒక్క క్తపు చుక్కలోని సీరం నుండి కార్డియాక్ ట్రొపోనిన్ రిమాణం ఎంత ఉంది అనే విషయాన్ని తెలుసుకోవటంఅనేది రీ గొప్ప విషయంగా చెప్పలేకపోయినా….గుండెవ్యాధి నిర్దారకు అవమైన ప్రొటీన్నిఎలక్ట్రికల్ క్తి ద్వారా వేగంగా కు తేవటంలో విజయం సాధించామని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనిద్వారా ప్రొటీన్ని గుర్తించ యం, కాల వ్యధి విషయంలో ముందడుగు వేసినట్టేనని వారు చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News