ఆ దుండ‌గుల‌ను కాల్చి చంపే అనుమ‌తి.....మావాళ్ల‌కు ఇవ్వండి!

ఈ ఆవేశానికి అర్థం ఉంది. త‌మ కాళ్లు చేతులు క‌ట్టేసి 13 ఏళ్ల చిన్నారిపై, ఆమె త‌ల్లిపై లైంగిక దాడికి పాల్ప‌డిన నిందితుల‌పై బాధితుల కుటుంబం ఆగ్రహావేశం ఇది. ఉత్త‌ర ప్ర‌దేశ్ బులంద్‌షార్ ఘ‌ట‌న‌లో సంఘ‌ట‌న స్థ‌లంలో ఉండి, నిస్స‌హాయులుగా మిగిలిన బాధిత కుటుంబ స‌భ్యులు సోమ‌వారం మాట్లాడుతూ, త‌మవారి చేత నిందితుల‌ను కాల్చి చంప‌నివ్వండి… అంటూ డిమాండ్ చేశారు. 13 ఏళ్ల బాధిత బాలిక‌కు మేన‌మామ‌ వ‌రుస‌య్యే వ్య‌క్తి స్పందిస్తూ, త‌మ కుటుంబం ఈ ఘాతుకం […]

Advertisement
Update:2016-08-01 08:43 IST

ఆవేశానికి అర్థం ఉంది. కాళ్లు చేతులు ట్టేసి 13 ఏళ్ల చిన్నారిపై, ఆమె ల్లిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై బాధితుల కుటుంబం ఆగ్రహావేశం ఇది. ఉత్త ప్రదేశ్ బులంద్షార్ లో సంఘ స్థలంలో ఉండి, నిస్సహాయులుగా మిగిలిన బాధిత కుటుంబ భ్యులు సోమవారం మాట్లాడుతూ, మవారి చేత నిందితులను కాల్చి చంపనివ్వండి… అంటూ డిమాండ్ చేశారు. 13 ఏళ్ల బాధిత బాలికకు మేనమామరుసయ్యే వ్యక్తి స్పందిస్తూ, కుటుంబం ఘాతుకం చేసిన గాయాలనుండి ఎప్పటికీ కు రాలేదని, అయితే రొకరికి ఇలాంటి అన్యాయం కుండా చూడాల్సిన అవరం ఉందన్నారు.

ఢిల్లీ, ఖాన్పూర్ హైవే మీద వెళుతున్న కారుని అడ్డగించి, దోపిడీ చేయటంతో పాటు అందులో ఉన్న ఒక హిళ‌, బాలికమీద మూడుగంటపాటు దుండగులు అఘాయిత్యానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆడవారిని, కొట్టి హింసించి అత్యాచారం చేస్తుంటే ఏమీ చేయలేక చూస్తూ ఉండటంలోని బాధ అనుభవించినవారికే తెలుస్తుందని ఆయ అన్నారు. ప్రభుత్వం, న్యాయ వ్యస్థ, దుండగులను… హిళలు కాల్చి చంపే అనుమతి ఇవ్వాలన్నారు.

మానక్కులకు భంగం మంటే ఇదీకానీ కొంతమందిఅత్యాచార నేరస్తులకు ఉరిశిక్ష విధించినపుడు మానక్కుల భంగంగా కేకలు పెడతారని ఆయ విమర్శించారు. దుండగుల్లో ఒకడు ఆడవాళ్ల జోలికి వెళ్లద్దని చెబుతున్నా మిగిలిన వారు వినలేదని ఆయ చెప్పారు. బులంద్షార్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. యుపి ప్రభుత్వం ఏడుగురు పోలీసులు అధికారులను సస్పెండ్ చేసింది. 300మంది టాస్క్ ఫోర్స్ సిబ్బంది కేసులో దుండగులకోసం గాలిస్తున్నారు. సోమవారం నిందితులుగా భావిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

యుపి పోలీసులు వ్యరించిన తీరుపై కూడ బాధిత కుటుంబం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. రేప్ రుగుతున్నపుడు అటుగా పోలీస్ వ్యాన్ వెళ్లినాఎలాంటి చెకింగ్లు చేయలేదని వారు అన్నారు. అత్య హెల్ప్లైన్ 100కి ఫోన్ చేస్తేలైన్లు బిజీగా ఉన్నాయని, రువాత చాలా మయం కు ఎవరూ ఫోన్ని లిఫ్ట్ చేయలేదని చెప్పారు. రువాత బంధువుకి కాల్ చేయగా, అతనిద్వారా స్పందించిన స్థానిక పోలీసులుచ్చి ని కాపాడే ర్యలు తీసుకోకుండా ప్రశ్నమీద ప్రశ్నలు వేశారని ఆయ అన్నారు. సీనియర్ అధికారులు మాత్రం బాధని అర్థం చేసుకున్నారని, తప్పకుండా ఠిన ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయ తెలిపారు.

బాధిత హిళ షాక్నుండి కోలుకోలేదని, ఆమె అదే స్థితిలో ఉందని, బాలిక తీవ్రమైన జ్వరంతో బాధడుతోందని బాలిక అంకుల్ చెప్పారు. వారిని బాధించిన ఏడు, ఏనిమిది మంది దుండగులు అరెస్టు అయ్యే కు పోరాడుతూనే ఉంటామన్నారు. బాలిక కొన్ని నెల కు స్కూలుకి వెళ్లే రిస్థితి లేదన్నారు.

ని ట్టేసి, ర్రలు, రాడ్లు, సుత్తులతో కొడుతూ దుండగులు, తాము లు కూడా ఎత్తకుండా చేశారని, ద్ద ఉన్నన్నీ తీసుకున్నావారిద్దరినీ దిలేయని ఎంతగా వేడుకున్నా లేదని, సంఘని గురించి చెప్పలేనని ఆయ ఆవేద చెందాడు. బాధిత హిళ‌, బాలికముగ్గురు దుండగులను గుర్తుపట్టారని ఆయ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News