స‌బ్జా గింజ‌ల్లో... ఎన్ని ఔష‌ధ గుణాలో!

స‌బ్జా గింజ‌లు మ‌నంద‌రికీ తెలుసు.  తీపి తులసి, ఫాలుదా అని పిలిచే ఈ గింజ‌ల్లో అద్భుత‌మైన పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉన్నాయి. అయితే వీటికి, ఇళ్ల‌లో పూజించే తుల‌సికి సంబంధం లేదు. న‌ల్ల‌గా క‌న్నీటి బిందువు ఆకారంలో ఉండే ఈ గింజ‌ల్లో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, శ‌రీరానికి అవ‌స‌ర‌మైన కొవ్వులు, పీచు పుష్క‌లంగా ఉన్నాయి. వీటిలో కేల‌రీలు లేక‌పోవ‌టం విశేషం. ఈ గింజ‌ల్లో యాంటీఆక్సిడెంట్లు సైతం పుష్క‌లంగా ఉన్నాయి. వీటిని నీళ్ల‌లో నాన‌బెట్టి ఆ నీటిని తాగితే గింజ‌లు […]

Advertisement
Update:2016-07-31 03:02 IST

బ్జా గింజలు నందరికీ తెలుసు. తీపి తులసి, ఫాలుదా అని పిలిచే గింజల్లో అద్భుతమైన పోషకాలు, ఔష గుణాలు ఉన్నాయి. అయితే వీటికి, ఇళ్లలో పూజించే తులసికి సంబంధం లేదు. ల్లగా న్నీటి బిందువు ఆకారంలో ఉండే గింజల్లో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, రీరానికి అవమైన కొవ్వులు, పీచు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో కేలరీలు లేకపోవటం విశేషం. గింజల్లో యాంటీఆక్సిడెంట్లు సైతం పుష్కలంగా ఉన్నాయి.

వీటిని నీళ్లలో నానబెట్టి నీటిని తాగితే గింజలు నడానికి వీలుగా ఉంటాయి. ప్రతిరోజూ నీసం రెండు టీస్పూన్ల బ్జా గింజను తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని వేడినీటిలో నానబెట్టి తీసుకోవటం ఇవి బాగా ఉబ్బి, వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్కగా విడుద కావమే కాకుండా జీర్ణక్రియకు నికొచ్చే ఎంజైములు ఉత్పత్తి అవుతాయి.

ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు ఉండటం ఆసిడ్లు రీరంలో కొవ్వుని రిగించే జీవక్రియని వేగవంతం చేస్తాయి. అంతే కాక ఇందులో ఉన్న పీచు ఆకలిని గ్గిస్తుంది. కారణంగా బ్జా గింజలు రువుని గ్గిస్తాయని చెప్పచ్చు.

ఇవి రంలో వేడిని గ్గిస్తాయి. వేసవిలో ఇవి రింత మేలు చేస్తాయి.

ధుమేహంకి ఇవి క్కని ఔషధంగా నిచేస్తాయి. పిండి దార్థాలు గ్లూకోజ్గా మారే వేగాన్ని ఇవి నియంత్రించడం ధుమేహం అదుపులో ఉంటుంది. గ్లాసు పాలల్లో గింజను వేసుకుని తాగటం ఆరోగ్యమైన క్కని డ్రింక్ని తాగినట్టే.

రాత్రి నిద్రపోయే ముందు పాలలో వీటిని వేసుకుని తాగితే ద్దకం నివార అవుతుంది. ఇందులో ఉన్న ఒలేటైల్ ఆయిల్, పేగుల నుండి గ్యాస్ని కు పంపి జీర్ణక్తిని పెంచుతుంది.

పంక్షన్లలో ఎక్కువగా తిన్నపుడు డే ఇబ్బందులను ఇవి తొలగిస్తాయి. రీరంనుండి విషాలను కు పంపుతాయి. డుపు మంటని గ్గిస్తాయి.

బ్జా గింజలు తీసుకోవటం గ్గు లుబు గ్గుతాయి.

ఇవి ర్మం, జుట్టులకు సైతం మేలు చేస్తాయి. వీటిని పొడి చేసి కొబ్బరినూనెలో లిపి వేడి చేసి వాడితే మిశ్రమం ర్మవ్యాధులను విరుగుడుగా నిచేస్తుంది. వీటిని పానీయంగా తీసుకోవటం జుట్టుకి అవమైన విటమిన్ కె, ఐరన్ పుష్కలంగా ల‌భిస్తాయి.

అయితే పిల్లలు, ర్భిణులకు వీటిని ఇవ్వకూడదు. నీటిలో బాగా నానకపోతే పిల్లకు గొంతుకు అడ్డుపడే ప్రమాదం ఉంది. ర్భిణుల్లో ఇవి ఈస్ట్రోజన్ ని తగ్గించే అవకాశం ఉంది. అందుకే ర్భిణులు, అనారోగ్యాలతో ఉన్నవారు వీటిని వాడేముందు డాక్టరుని సంప్రదించడం మంచిది.

Tags:    
Advertisement

Similar News