సెప్టెంబర్ 2 నుంచి తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఉత్సవాలు

తెలుగు భాషా, సంస్కృతి అభివృద్ధి కోసం అమెరికా వేదికగా కృషి చేస్తున్న తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) విజయవంతంగా 40 వసంతాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 2 నుంచి తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. హోస్టన్‌ వేదికగా సెప్టెంబర్‌ రెండు నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈవెంట్‌కు పలువురు ప్రముఖులు, సినీతారలు, కళకారులు హాజరవుతారు. తెలుగు భాషా, సంస్కృతి కోసం కృషి చేస్తున్న వారిని TCA సన్మానించనుంది. తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) […]

Advertisement
Update:2016-07-27 11:30 IST

తెలుగు భాషా, సంస్కృతి అభివృద్ధి కోసం అమెరికా వేదికగా కృషి చేస్తున్న తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) విజయవంతంగా 40 వసంతాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 2 నుంచి తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. హోస్టన్‌ వేదికగా సెప్టెంబర్‌ రెండు నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈవెంట్‌కు పలువురు ప్రముఖులు, సినీతారలు, కళకారులు హాజరవుతారు. తెలుగు భాషా, సంస్కృతి కోసం కృషి చేస్తున్న వారిని TCA సన్మానించనుంది. తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) నార్త్ అమెరికాలోనే అత్యంత సుధీర్ఘమైన చరిత్ర ఉన్న అసోసియేషన్. ఇప్పటి వరకు వేలాదిమంది కళాకారులకు అండగా నిలవడంతో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహించింది.

Click on Link: telugu cultural association broucher

Tags:    
Advertisement

Similar News