రాయపాటికి జగన్‌ ఫోన్

నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. శనివారం తెల్లవారుజామున రాయపాటి సతీమణి లీలాకుమారి గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాయపాటిని జగన్‌ ఫోన్లో పరామర్శించారు. లీలాకుమారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాయపాటి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయినా ఇలాంటి సమయంలో జగన్ పరామర్శించడం మంచి సంప్రదాయమే. Click on Image to Read:

Advertisement
Update:2016-07-16 12:25 IST
రాయపాటికి జగన్‌ ఫోన్
  • whatsapp icon

నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. శనివారం తెల్లవారుజామున రాయపాటి సతీమణి లీలాకుమారి గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాయపాటిని జగన్‌ ఫోన్లో పరామర్శించారు. లీలాకుమారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాయపాటి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయినా ఇలాంటి సమయంలో జగన్ పరామర్శించడం మంచి సంప్రదాయమే.

Click on Image to Read:

galla-arjun-jayadev

tdp-vijaya-jyothi

akhil-love-story

Tags:    
Advertisement

Similar News