ఆ బిజెపి నేత కుమారుడికి ... ప‌ద‌కొండేళ్ల బాలిక‌తో పెళ్లి చేశారు!

సాక్షాత్తూ ప్ర‌జ‌ల‌ను పాలించే నేత‌లే బాల్య వివాహాల‌కు పాల్ప‌డుతుంటే మ‌న దేశం బాల్య వివాహాల్లో రికార్డులు సృష్టించ‌డంలో ఆశ్చ‌ర్యం ఏముంది. జార్ఖండ్ రాష్ట్ర బిజెపి అధ్య‌క్షుడు త‌లా మ‌రాండీ, త‌న కుమారుడు మున్నా మ‌రాండీకి 11ఏళ్ల బాలిక‌తో వివాహం జ‌రిపించ‌డం, ఆ పెళ్లి రిసెప్ష‌న్‌కి  ముఖ్య‌మంత్రి ర‌ఘుబ‌ర్ దాస్ సైతం హాజ‌రుకావ‌టం అక్క‌డ‌ సంచ‌ల‌నంగా మారింది. ఈ పెళ్లిపై మున్నా మ‌రాండీ మాజీ ప్రేయ‌సి  జిల్లా కోర్టుకి వెళ్ల‌టంతో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. మున్నా మ‌రాండీ త‌న‌ను […]

Advertisement
Update:2016-07-01 06:31 IST

సాక్షాత్తూ ప్రను పాలించే నేతలే బాల్య వివాహాలకు పాల్పడుతుంటే దేశం బాల్య వివాహాల్లో రికార్డులు సృష్టించడంలో ఆశ్చర్యం ఏముంది. జార్ఖండ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లా రాండీ, కుమారుడు మున్నా రాండీకి 11ఏళ్ల బాలికతో వివాహం రిపించడం, పెళ్లి రిసెప్షన్కి ముఖ్యమంత్రి ఘుబర్ దాస్ సైతం హాజరుకావటం అక్కసంచనంగా మారింది. పెళ్లిపై మున్నా రాండీ మాజీ ప్రేయసి జిల్లా కోర్టుకి వెళ్లటంతో విషయం కు చ్చింది. మున్నా రాండీ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, ను కాదని మైనర్ బాలికని వివాహం చేసుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం విషయాన్ని ఆమె రాష్ట్ర హిళా మిషన్ దృష్టికి సైతం తీసుకువెళ్లింది. విషయంపై వివ ఇవ్వాల్సిందిగా హిళా మిషన్ రాండీకి నోటీసు జారీ చేసింది.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి దీనిపై ఇప్పటివకు మౌనంగా ఉండగా, ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు చేస్తూ, మున్నా రాండీ ఒక యువతిని మోసం చేయటం, 11ఏళ్ల బాలికని వివాహం చేసుకోవటంపై విచార రిపించాలని ట్టుపడుతున్నాయి. లా రాండీ బిజెపి రాష్ట్ర అద్యక్షుడిగా నెలలోనే నియమితులయ్యారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News