ఉప్పురేణువంత సూక్ష్మ కెమెరా...సూదితో శ‌రీరంలోకి వెళ్లిపోతుంది!

వైద్య‌రంగంలో టెక్నాల‌జీకి ప‌రాకాష్ట అన‌ద‌గ్గ విచిత్రాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. అలాంటిదే ఇది. మ‌రీ విచిత్రంగా శాస్త్ర‌వేత్త‌లు ఉప్పు రేణువంత మైక్రో కెమెరాని రూపొందించారు. దీన్ని కూడా సూది మందు లాగానే,  సూది ద్వారానే శ‌ర‌రంలోకి పంప‌వ‌చ్చు. మెద‌డులోకి సైతం పంపి అందులోని వివిధ భాగాల‌ను నిశితంగా ప‌రిశీలించ‌వ‌చ్చు. జ‌ర్మ‌నీలోని స్ట‌ట్‌గార్ట్ ప‌రిశోధ‌కులు దీన్ని త‌యారుచేశారు. త్రిడి ప్రింటింగ్ టెక్నాల‌జీతో రూపొందిన ఈ కెమెరాలో 0.4 మిల్లీమీట‌ర్ల సైజులో ఉన్న మూడు లెన్సుల‌ను అమ‌ర్చారు. దీనికి దృశ్యాల‌ను చూపించ‌గ‌ల […]

Advertisement
Update:2016-06-29 07:13 IST

వైద్యరంగంలో టెక్నాలజీకి రాకాష్ట అనగ్గ విచిత్రాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. అలాంటిదే ఇది. రీ విచిత్రంగా శాస్త్రవేత్తలు ఉప్పు రేణువంత మైక్రో కెమెరాని రూపొందించారు. దీన్ని కూడా సూది మందు లాగానే, సూది ద్వారానే రంలోకి పంపచ్చు. మెదడులోకి సైతం పంపి అందులోని వివిధ భాగాలను నిశితంగా రిశీలించచ్చు. ర్మనీలోని స్టట్గార్ట్ రిశోధకులు దీన్ని యారుచేశారు. త్రిడి ప్రింటింగ్ టెక్నాలజీతో రూపొందిన కెమెరాలో 0.4 మిల్లీమీటర్ల సైజులో ఉన్న మూడు లెన్సులను అమర్చారు. దీనికి దృశ్యాలను చూపించల రెండు వెంట్రుకలంత మందపు గ్లాస్ ఫైబర్ని అమర్చే వీలుంది. ఇప్పటికే ఎండోస్కోపీ విధానంలో అతి చిన్న కెమెరాలను రీరంలోకి పంపుతుండగా, ఇప్పుడు సూక్ష్మ కెమెరా రింత మెరుగైన లితాలను అందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News