నాకో కోడ‌లు కావాలి!

ఎంత చెప్పినా కొడుకు పెళ్లి చేసుకోవ‌టం లేద‌ని విసుగెత్తిపోయిన ఓ అమెరికా పెద్ద‌మ‌నిషి కోడ‌లికోసం పేప‌రులో ఫుల్‌పేజి ప్ర‌క‌ట‌న‌ ఇచ్చేశాడు. సాల్ట్ లేక్ సిటీలో ఉంటున్న బిజినెస్ మ్యాన్ బేర‌న్ బ్రూక్స్ (48) హ‌ఠాత్తుగా త‌న ఫొటోతో ఫుల్‌పేజి ప్ర‌క‌ట‌న పేప‌రులో క‌నిపించేస‌రికి షాక్ తిన్నాడు. అందులో బేర‌న్ అనే ఈ వ్య‌క్తికి అర్జంటుగా భార్య కాద‌గిన అమ్మాయి కావాల‌ని, ఆమె వెంట‌నే పిల్ల‌ల‌ను క‌నాల్సి ఉంటుంద‌ని, ఇంటి ప‌ట్టునే ఉండాల‌ని ఉంది. బేర‌న్ వ‌య‌సు,  ఎత్తు, […]

Advertisement
Update:2016-06-24 11:13 IST

ఎంత చెప్పినా కొడుకు పెళ్లి చేసుకోవటం లేదని విసుగెత్తిపోయిన అమెరికా పెద్దనిషి కోడలికోసం పేపరులో ఫుల్పేజి ప్రఇచ్చేశాడు.

సాల్ట్ లేక్ సిటీలో ఉంటున్న బిజినెస్ మ్యాన్ బేరన్ బ్రూక్స్ (48) ఠాత్తుగా ఫొటోతో ఫుల్పేజి ప్ర పేపరులో నిపించేసరికి షాక్ తిన్నాడు. అందులో బేరన్ అనే వ్యక్తికి అర్జంటుగా భార్య కాదగిన అమ్మాయి కావాలని, ఆమె వెంటనే పిల్లను నాల్సి ఉంటుందని, ఇంటి ట్టునే ఉండాలని ఉంది. బేరన్ సు, ఎత్తు, అతని రాజకీయ అభిప్రాయాలు వెల్లడిస్తూ, గిన అర్హలు ఉన్న అమ్మాయిలు నివారం కోర్ డ్యూలేన్లోని రిసార్టులో నున్న ఇంటర్వ్యుకి హాజరు కావాలని ఉంది. పేపరు ప్ర గురించి కు తెలియని, నిజంగా చాలా సిగ్గనిపించిందని బేరన్ అంటున్నాడు. ఇప్పుడు తండ్రిని ఏమన్నా ప్రయోజనం ఏముంటుందని, ఆయ తాను చేసేది అంతా రెక్ట్ అనే అభిప్రాయంతో ఉంటాడని అతను పేర్కొన్నాడు. తండ్రి అనారోగ్యంతో బాధడుతున్నందున ఆయకు ఒక నుమడు కావాలనే ఆత్రుత పెరిగిపోయిందని అన్నాడు. అయితే ప్ర ఇచ్చిన ఆర్థుర్ (78) అనే పెద్ద నిషి ఆదివారం ధ్యాహ్నం కు తాను విషయం గురించి ఏమీ మాట్లాడబోనని చెబుతున్నాడు. అప్పటికల్లా కు కాబోయే కోడలి ఎంపిక రిగిపోతుందని ఆర్థుర్ భావిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News