భార్యల మార్పిడికి ఒత్తిడి " పోలీసులను ఆశ్రయించిన పారిశ్రామికవేత్త కోడలు
భార్యల మార్పిడి. ఇప్పుడు కొన్ని వర్గాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ బ్యాడ్ కల్చర్ విస్తరిస్తోంది. భువనేశ్వర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి ఇంట కూడా ఇది బయటపడింది. ఆయన కోడలు ఏకంగా పోలీసులను ఆశ్రయించారు. ఓడిషాలో పేరుగాంచిన పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ్ మిశ్రా కోడలు లోపముద్ర మిశ్రా తన భర్త చేతిలో వైఫ్ స్వాపింగ్ (భార్యల బదిలీ) వేధింపులకు గురయ్యారు. పెళైన కొద్దికాలానికే ఆమె భర్త వికృత కోరికకోరాడు. పెళ్లయిన కొత్తలో హనీమూన్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ […]
భార్యల మార్పిడి. ఇప్పుడు కొన్ని వర్గాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ బ్యాడ్ కల్చర్ విస్తరిస్తోంది. భువనేశ్వర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి ఇంట కూడా ఇది బయటపడింది. ఆయన కోడలు ఏకంగా పోలీసులను ఆశ్రయించారు. ఓడిషాలో పేరుగాంచిన పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ్ మిశ్రా కోడలు లోపముద్ర మిశ్రా తన భర్త చేతిలో వైఫ్ స్వాపింగ్ (భార్యల బదిలీ) వేధింపులకు గురయ్యారు. పెళైన కొద్దికాలానికే ఆమె భర్త వికృత కోరికకోరాడు. పెళ్లయిన కొత్తలో హనీమూన్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ వైఫ్ స్వాపింగ్‌కు ఆమె భర్త ఒత్తిడి తెచ్చారు. అయితే ఈ విషయం ఇప్పుడు ఆలస్యంగా ఆమె బయటపెట్టారు.
Click on Image to Read: