బ్రెడ్‌లో క్యాన్స‌ర్ కార‌కాలు...కాదంటున్న త‌యారీ  కంపెనీలు!

బ్రెడ్ ప‌లురూపాల్లో ఇప్పుడు మ‌న ఆహారంలోనూ,  చిరుతిండిలో వ‌చ్చి చేరింది. అనారోగ్యాల బారిన‌ప‌డి కోలుకుంటున్న‌వారికి సైతం దీన్ని ఆహారంగా ఇస్తుంటాము. కానీ అలాంటి బ్రెడ్‌లోనే అనారోగ్యాల‌ను త‌చ్చిపెట్టే ర‌సాయ‌నాలు అధికంగా ఉన్నాయ‌ని తేలింది. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) చేసిన అధ్య‌య‌నంలో ఈ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.  షాపుల్లో చాలా ఎక్కువ‌గా అందుబాటులో ఉండే 38 ర‌కాల బ్రెడ్డుల‌ను, వాటితో త‌యారైన చిరుతిళ్ల‌ను వీరు ప‌రిశీలించారు. బ‌న్నులు, పావ్‌లు, బ‌ర్గ‌ర్‌, పిజ్జాల్లో రెడీ టు ఈట్‌గా […]

Advertisement
Update:2016-05-24 05:09 IST

బ్రెడ్ లురూపాల్లో ఇప్పుడు న ఆహారంలోనూ, చిరుతిండిలో చ్చి చేరింది. అనారోగ్యాల బారినడి కోలుకుంటున్నవారికి సైతం దీన్ని ఆహారంగా ఇస్తుంటాము. కానీ అలాంటి బ్రెడ్లోనే అనారోగ్యాలను చ్చిపెట్టే సాయనాలు అధికంగా ఉన్నాయని తేలింది. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) చేసిన అధ్యనంలో విషయాలు డ్డాయి. షాపుల్లో చాలా ఎక్కువగా అందుబాటులో ఉండే 38 కాల బ్రెడ్డులను, వాటితో యారైన చిరుతిళ్లను వీరు రిశీలించారు. న్నులు, పావ్లు, ర్గర్‌, పిజ్జాల్లో రెడీ టు ఈట్గా దొరికే 38 కాల బ్రెడ్లలోంచి సేకరించిన‌ 84శాతం మూనాల్లో పొటాషియం బ్రోమేట్‌, పొటాషియం ఐయోడేట్ ఉండటం నించారు. రెండింటినీ ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే హానికారకాలుగా గుర్తించి చాలా దేశాలు నిషేధించాయి. ఇందులో మొదటిది క్యాన్సర్ ముప్పుని తెచ్చే ప్రమాదమున్న సాయనంగా గుర్తించడిందని, రెండవది థైరాయిడ్ స్యకు కారవుతుందని సీఎస్‌ఈ పేర్కొంది. అయితే థైరాయిడ్కి కారయ్యే సాయనాన్ని దేశంలో నిషేధించలేదు.

సీఎస్‌ఈ రిశీలించినవాటిలో బ్రిటానియా, హార్వెస్ట్ గోల్డ్, కెఎఫ్సి, పిజ్జా ట్‌, డోమినోస్‌, బ్వే, మెక్డోనాల్డ్ దిత ప్రముఖ కంపెనీల తాలూకూ బ్రెడ్ మూనాలు ఉన్నాయి. అయితే తమ ఉత్పుత్తుల్లో ప్రమాదమైనరసాయనాలు ఉన్నాయన్న వార్తలను బ్రిటానియా, కేఎఫ్సీ, డోమినోస్‌, మెక్డోనాల్డ్స్తోసిపుచ్చాయి. ఫుడ్ సేఫ్టీ ఆండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలను తాము నూరుశాతం పాటిస్తున్నట్టుగా బ్రిటానియా పేర్కొంది. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలను తాము పాటిస్తున్నామని, వినియోగదారుల ఆరోగ్య సంరక్షణే తమ మొదటి ప్రాధాన్యమని కేఎఫ్సీ, డోమినోస్ తెలిపాయి. ఆరోపణలన్నీ నిరాధారమైనవని మెక్డోనాల్స్ చెప్పగా, తాము రెండు రసాయనాలను ఉపయోగించడం లేదని సబ్వే పేర్కొంది. బ్రెడ్లలో ఉపయోగించే పదార్థాల జాబితా నుంచి పొటాషియం బ్రోమేట్ను పూర్తిగా తొలగించాలనే నిర్ణయాన్ని తీసుకున్నామని, పొటాషియం అయోడేట్విషయంలో పరీక్షలు చేపడుతున్నామని ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం విషయంపై విచార చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం త్వలో విషయంపై సంపూర్ణ నివేదికను వెల్లడించనుంది.

Tags:    
Advertisement

Similar News