వంగవీటి రాధాకు మరో బాధ్యత అప్పగించిన జగన్
విజయవాడకు చెందిన వంగవీటి రాధాకు జగన్ మరో బాధ్యత అప్పగించారు. విజయవాడ నగర అధ్యక్షుడిగా రాధాను నియమిస్తున్నట్టు వైసీపీ నాయకత్వం ప్రకటించింది. ప్రస్తుతం వంగవీటి రాధా వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యూత్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. యూత్ విభాగం బాధ్యతలు మరొకరికి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. Click on Image to Read:
Advertisement
విజయవాడకు చెందిన వంగవీటి రాధాకు జగన్ మరో బాధ్యత అప్పగించారు. విజయవాడ నగర అధ్యక్షుడిగా రాధాను నియమిస్తున్నట్టు వైసీపీ నాయకత్వం ప్రకటించింది. ప్రస్తుతం వంగవీటి రాధా వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యూత్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. యూత్ విభాగం బాధ్యతలు మరొకరికి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.
Click on Image to Read:
Advertisement