రూ. 570 కోట్లతో విశాఖ వస్తున్న కంటైనర్లు సీజ్

తమిళనాడులో ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ డబ్బుతో వస్తున్న మూడు కంటైనర్లను గుర్తించారు. మూడు కంటైనర్లలో దాదాపు రూ. 570 కోట్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కంటైనర్లును ఈసీ సీజ్ చేసింది. కొయంబత్తూర్ నుంచి విశాఖలోని ఎస్‌బిఐ బ్రాంచ్‌కు డబ్బు తరలిస్తున్నట్టు కంటైనర్ల డ్రైవర్లు వివరించారు. బ్యాంకు సొమ్ము అని వారు చెబుతున్నారు. అయితే డ్రైవర్లు చెబుతున్నసమాధానాల్లో పొంతన లేకపోవడంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిజంగానే బ్యాంకు సొమ్మా లేక మరెవరైనా తరలిస్తున్నారా అన్న […]

;

Advertisement
Update:2016-05-14 05:46 IST

తమిళనాడులో ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ డబ్బుతో వస్తున్న మూడు కంటైనర్లను గుర్తించారు. మూడు కంటైనర్లలో దాదాపు రూ. 570 కోట్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కంటైనర్లును ఈసీ సీజ్ చేసింది. కొయంబత్తూర్ నుంచి విశాఖలోని ఎస్‌బిఐ బ్రాంచ్‌కు డబ్బు తరలిస్తున్నట్టు కంటైనర్ల డ్రైవర్లు వివరించారు. బ్యాంకు సొమ్ము అని వారు చెబుతున్నారు. అయితే డ్రైవర్లు చెబుతున్నసమాధానాల్లో పొంతన లేకపోవడంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిజంగానే బ్యాంకు సొమ్మా లేక మరెవరైనా తరలిస్తున్నారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News