పాలమూరులో కాంగ్రెస్,టీఆర్‌ఎస్ 50- 50
మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఒక స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలపు సాధించారు. మరో స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి విజయం సాధించారు. స్షానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా నుంచి రెండు స్థానాలను అధికార టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఒక స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం […]
మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఒక స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలపు సాధించారు. మరో స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి విజయం సాధించారు. స్షానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా నుంచి రెండు స్థానాలను అధికార టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఒక స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి 257 ఓట్ల తేడాతో గెలుపొందారు. మరో స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి శంబిపూర్ రాజు గెలుపొందారు. అయితే రెండో ప్రాధాన్యత ఓటుతో రాజు విజయం సాధించారు.