నేను రెడీ... తలుపు తీయండి

ముసుగులో గుద్దులాటకు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ముగింపు పలికారు. టీడీపీలో చేరుతున్నట్టు స్వయంగా ప్రకటించారు. అయితే ముహుర్తం తన చేతిలో లేదని చెప్పారు. తాను టీడీపీలో చేరేందుకు సిద్ధమని… ఎప్పుడు చేరాలో టీడీపీ నాయకత్వమే నిర్ణయించాలన్నారు. టీడీపీ ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమని చెప్పారు. అయితే ఆదినారాయణరెడ్డి రాకను మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆదినారాయణరెడ్డి ఎంట్రీపాస్‌పై టీడీపీ తర్ఝనభర్జన పడుతూ వస్తోంది. 

Advertisement
Update:2015-12-30 05:44 IST

Tags:    
Advertisement

Similar News