అసెంబ్లీ సమావేశాలపై వెనక్కు తగ్గిన ఏపీ

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అమరావతిలో నిర్వహించడంపై ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. డిసెంబర్‌లో జరిగే శీతాకాల సమావేశాలు హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ  ఏర్పాటుకు డిసెంబర్‌లోగా వీలుకాదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి స్పీకర్ కోడెల శివప్రసాదరావు చర్చలు జరిపారు. తక్కువ ఖర్చులో తాత్కాలిక అసెంబ్లీ నిర్మించేలా చూడాలని చంద్రబాబు సూచించారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు మాత్రం మంగళగిరిలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం […]

Advertisement
Update:2015-10-26 05:59 IST

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అమరావతిలో నిర్వహించడంపై ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. డిసెంబర్‌లో జరిగే శీతాకాల సమావేశాలు హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ ఏర్పాటుకు డిసెంబర్‌లోగా వీలుకాదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి స్పీకర్ కోడెల శివప్రసాదరావు చర్చలు జరిపారు. తక్కువ ఖర్చులో తాత్కాలిక అసెంబ్లీ నిర్మించేలా చూడాలని చంద్రబాబు సూచించారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు మాత్రం మంగళగిరిలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

Tags:    
Advertisement

Similar News