గంగ్న‌మ్ మ‌ల్లారెడ్డి!

మ‌ల్లారెడ్డి ఇంటిపేరు చామ‌కూర క‌దా! గంగ్న‌మ్ ఎప్పుడైంద‌నుకుంటున్నారా?  విష‌య‌మేంటంటే..? న‌గ‌రంలో జ‌రిగిన ఓ క‌ళాశాల ఫంక్ష‌న్ కు ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. అక్క‌డ ఉన్న వారు ఎంపీని వేదిక‌పైకి ఆహ్వానించి డాన్స్ చేయ‌మ‌ని కోరారు. వారి విన‌తిని మ‌న్నించిన మ‌ల్లారెడ్డి డాన్స్ చేసి వారి కోరిక తీర్చారు. డాన్స్ అంటే.. ఏ పాత‌కాలం స్టెప్పులేసి చేతులు దులుపుకోలేదు.. ఏకంగా గంగ్న‌మ్ పాట‌కు స్టెప్పులేసి అంద‌రి చేత ఔరా! అనిపించారు. ఆయ‌న డాన్స్ చూసి వేదిక‌పై ఉన్న వారు […]

Advertisement
Update:2015-10-13 05:11 IST
మ‌ల్లారెడ్డి ఇంటిపేరు చామ‌కూర క‌దా! గంగ్న‌మ్ ఎప్పుడైంద‌నుకుంటున్నారా? విష‌య‌మేంటంటే..? న‌గ‌రంలో జ‌రిగిన ఓ క‌ళాశాల ఫంక్ష‌న్ కు ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. అక్క‌డ ఉన్న వారు ఎంపీని వేదిక‌పైకి ఆహ్వానించి డాన్స్ చేయ‌మ‌ని కోరారు. వారి విన‌తిని మ‌న్నించిన మ‌ల్లారెడ్డి డాన్స్ చేసి వారి కోరిక తీర్చారు. డాన్స్ అంటే.. ఏ పాత‌కాలం స్టెప్పులేసి చేతులు దులుపుకోలేదు.. ఏకంగా గంగ్న‌మ్ పాట‌కు స్టెప్పులేసి అంద‌రి చేత ఔరా! అనిపించారు. ఆయ‌న డాన్స్ చూసి వేదిక‌పై ఉన్న వారు ముచ్చ‌ట‌ప‌డ్డారు. మ‌రేమ‌నుకున్నారు.. మ‌ల్లారెడ్డా..మ‌జాకా!
Tags:    
Advertisement

Similar News