మధురై ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు డేగ కన్నేయడంతో ఈసారి బంగారం స్మగ్లింగ్‌ ముఠా తమిళనాడుపై దృష్టి సారించనట్టున్నారు. ఈ తెల్లవారుజామున తమిళనాడు మధురై ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో 32 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొలంబో, దుబాయ్ నుంచి వచ్చిన విమానాల నుంచి దిగిన ప్రయాణికుల నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రయాణికులను అదుపులోకి  తీసుకున్న కస్టమ్స్‌  అధికారులు విచారిస్తున్నారు.​

Advertisement
Update:2015-10-03 20:38 IST

Tags:    
Advertisement

Similar News