త్వరలోనే ఏపీకి రైల్వేజోన్ ప్రకటన
కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఏపీకి రైల్వేజోన్‌ను ప్రకటించనుందని బీజేపీ పార్లమెంటుసభ్యుడు హరిబాబు తెలిపారు. గుంటూరు నగరంలో జరిగిన బీజేపీ క్రియాశీలక పార్టీ కార్యకర్తల సమావేశంలో హరిబాబు మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్యాకేజీల్లో ఏదీ అవసరమో దానిపై దృష్టి సారిస్తుందని చెప్పారు. ఇసుక విధానంపై ప్రభుత్వం సవరించాలని కోరారు. ఈ నెల 12 నుంచి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పోలవరం, తోటపల్లి, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు హరిబాబు వివరించారు.
Advertisement